NDA: ఎన్నికల ప్రక్రియలో అవకతవకలపై సుప్రీంకోర్టుకు..! 11 d ago
ఈవీఎంల ట్యాంపరింగ్, ఎన్నికల ప్రక్రియలో అవకతవకలపై ఎన్నికల కమిషన్ కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ఇండియా కూటమి నిర్ణయించింది. హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికార ఎన్డీఏ ఎన్నికల రిగ్గింగ్ కు పాల్పడిందని, ప్రభుత్వానికి అనుకూలంగా ఫలితాల్ని తారుమారు చేశారని ఆరోపిస్తున్నాయి. మహారాష్ట్ర ఎన్నికల్లో VVPAT, EVM ఓట్లలో వ్యత్యాసం లేదని ఎన్నికల సంఘం మంగళవారం స్పష్టం చేసింది.